Rohit Sharma Fitness పై ఘాటు వ్యాఖ్యలు Virat Kohli లో సగం *Cricket | Telugu OneIndia

2022-09-14 11,826

Rohit Sharma would have been most destructive player if his fitness levels were half as good as Virat's says former Pakistan opener Salman Butt | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీలో సగం ఫిట్‌నెస్ రోహిత్ శర్మకు ఉన్నా అతను క్రికెట్ ప్రపంచాన్ని శాసించేవాడని తెలిపాడు. అతనికి అపారమైన నైపుణ్యం ఉందని చెప్పాడు. క్రికెట్‌లో ఎంత టాలెంట్ ఉన్నా ఫిటెనెస్ లేకుండా ఏం చేయలేమని చెప్పాడు.


#rohitsharma
#viratkohli
#BCCI